అమ్మాయిల దినోత్సవమా !!
ఎడద ద్రవించిపోయినదదెందులకన్నను యేమి సెప్పుదున్,
కడలిని మించిపోయినది గన్నుల నిండిన శోకధార,యీ
వడలిన మోములందవిగొ, భాసిలు నవ్వుల పువ్వులేవిధిన్
వడలక జీవయామినిని బాంధవ ధారల నింపునో ప్రభూ!
సడలని సాహసమ్ము మరి సత్వ సమాజము నిమ్ము వారికిన్.
మరి ఆ మనోవైకల్యం లేని సమాజం యెప్పుడొస్తుంది?
No comments:
Post a Comment