....................
ఎర్రబారిన
తూరుపునుగని యెనుములన్నియు మేత వెడలెను,
గుర్రు మానిక
రమ్ము, పిల్లల గుంపు మాధవు కొరకు గదలెను,
నిన్ను గలవగగోరు కృష్ణుడె, నీదు తోడుత మేము బోదుము,
నిన్ను గలవగగోరు కృష్ణుడె, నీదు తోడుత మేము బోదుము,
వెన్నుడను
వాయెత్తి బాగుగ, వేడి యాతని మనము గొలుతుము,
తురగ రూపమునందు
జంపగ దొడిబడిన దానవుని దునిమెను,
దురిత కంసుని
మల్ల యోధుల దొసగు దెలియగ, మదమణంచెను
దేవతలకధినాధుడాతడు దెలిసి బలుక, మనల విడువడిక,
No comments:
Post a Comment