వినుమయా గోవింద మేమిటు !వేకువనె నీరాడి నీ పద
వనజముల సేవింపగోరిటు వచ్చుటేలకొ యందువా? చెద
రనిదయా మా బ్రేమ నీదగు రాకయే పున్నెముల బంటని
యనెదరెందరొ గొల్ల కులమున, మాదు కజ్జము నీదు సేవని,
మాదు నోముకు ఢక్కలిచ్చుట మాత్రమే గాదయా, ఆపై
తోడు నీవలె కరుణ జూపుము దొసగులను మన్నించి మాపై
జన్మ జన్మల బంధమై మా స్వామిగా నీవుండవలె,మా
తన్మయత నీవేనుగా, మా ద్రవిణముల దొలగించి బ్రోచుమ!

No comments:
Post a Comment