పాల మున్నీటిని మథించిన పావనుని, మాధవుని పదముల
వ్రాలి లీలను మోక్షమందిన భపతి బోలిన గోప కాంతల
కోరికలు దీరిన కతము గడు గుశలముగ శాయించు లేఖిని,
భూరి పుదువై బట్టణంబున బొదలుచుండెడి విష్ణుజిత్తుని
కొమిరె, శీతల జలజ మాలల గొదగొనెడి శ్రీ గోద దీయని
తమిళ ముప్పది మాలలను గడు దన్మయత బ్రతి దినము బాడిన
దయా దృక్కుల బ్రోచు నాలుగు ధరములంటి భుజమ్ములను గల
సుయామునుడా దిరుమలేశుడు, సుయోగమ్ముల బ్రోచు భక్తుల. (30)

No comments:
Post a Comment