punnaga
Rememberances and fragrances
Friday, 23 December 2016
ఉన్నపాటున
ఊహకందక
యుర్వి
నిండిన
వామనుని
మన
మన్ననల
వ్రత
మూలమున
మహి
మల్లడిని
దొలగించ
వేయన
చెన్నుగా
మూడొకటి
వానల
జీవ
సస్యము
లీయవే
యన
ఎన్నగాదగు
పాడి
పశువుల
నీగదే
సుమ
మధుపములయన (3)
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment