punnaga
Rememberances and fragrances
Saturday, 24 December 2016
మాయ నేర్చిన బాలకుండుగ మాటలాడుట జాల నేర్చెను,
చేయ సాధ్యముకాని పనులను,చిన్నతనమున జేసి చూపెను,
నాయమౌ తన దల్లి కుక్షిని నాణ్యముగ బంధించ నవ్వెను
మేయ హృదయ సుమమ్ము నాతని మితిమరచి కీర్తించ నెపుడును
దాయమౌ పాపమ్ములన్నియు దగ్ధ తూలము లౌను స్మరణను.(5)
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment