మహ దేవ! నిను గనని మానసము తృణ సమము
అహరహము నీ కృపయె ఆనంద పరవశము
నీ తాండవమ్ములో నిబిడమ్ము నీ జగము
మా తామసమ్మంతమౌనుగా ప్రతి క్షణము
జనని పార్వతి నీవు, సమ భావ యామలము
కనుగొనగ తరమౌన
గనులనీ యద్భుతము
అద్వైత భావమ్ము అంగజుని భంగమ్ము
అద్వైత
సారమ్ము
అభవ
కైలాసమ్ము
పాడులే పరమాత్మ, ఆడులే ప్రతియాత్మ
***************
No comments:
Post a Comment