Wednesday 25 February 2015








         మదగజమెట్టి రీతి ఘన విపినములందుజరించుచుండునో,
       పెదవిని చొంగలార్చుచును శునకములేవిధి దిరుగుచుండునో,
       కదనమునందు రీతి ఆబోతులు హుంకృతి జేయుచుండునో,
       ద్రవిణముకై తపించి కృశియించును నామది అట్టి రీతులన్ !!
                                            పుట్టపర్తి నాగపద్మిని..

1 comment:

  1. యణాదేశముండవలె.
    మరొకచోట పద్యమింకొక విధముగనున్నది. మార్చ మనవి.

    ReplyDelete