20.
మన్నించుమని వేడ మాటలే దోపవుగ,
దొంగలకు దొంగవట, దొరుకుదువ భక్తులకు ?
దొంగవే నీవటగ, దోపదే మనసులకు !
వంచించువాడవును వంచితుడవూ నీవె,
సంచితములౌ పాప సం హారకుడవీవె,
కూరుచుందువు నీవె, కునుకు దీతువు నీవె,
తీరు తీరుల మాట దీర్చువాడవు నీవె,
ఆడించునది నీవె..యాడువాడవు నీవె !
ఆడించునది నీవె..యాడువాడవు
నీవె
No comments:
Post a Comment