Sunday, 19 April 2015

ADI OKA IDILE ATHANIKI THAGULE....CHITRAM:-PREMINCHI CHUDU.1965




పద్మశ్రీ వారి సమ్మోహనాస్రం అనే టాగ్ లైన్ తో విడుదలైన ప్రేమించి చూడు  (1965) సినిమాలోని యీపాట, రేడియోలో దాదాపు ముప్పూటలా వినిపించేదంటే నమ్మి తీరాలి మరి! అది ఒక ఇదిలే, అంటూ ప్రేమ అన్న మాటరానీకుండానే, ప్రేమగురించి యెంతబాగాచెప్పారొ యీ రచనలో! రాజశ్రీ మత్తెక్కించే చూపులూ, సుశీలగారి కవ్వింపు గాత్రంలో, ఆహా...అప్పటికీ ఇప్పటికీ గుండెల్లో గిలిగింతలు రేపుతూనే ఉంది యీ పాట!  పద్మశ్రీ వారి సమ్మోహనాస్రం అనే టాగ్ లైన్ తో విడుదలైన ప్రేమించి చూడు సినిమాలోని యీపాట, రేడియోలో దాదాపు ముప్పూటలా వినిపించేదంటే నమ్మి తీరాలి మరి! అది ఒక ఇదిలే, అంటూ ప్రేమ అన్న మాటరానీకుండానే, ప్రేమగురించి యెంతబాగాచెప్పారొ యీ రచనలో! రాజశ్రీ మత్తెక్కించే చూపులూ, సుశీలగారి కవ్వింపు గాత్రంలో, ఆహా...అప్పటికీ ఇప్పటికీ గుండెల్లో గిలిగింతలు రేపుతూనే ఉంది యీ పాట! మా అయ్యగరు చాలా కొద్దిగా  సినిమాలు చూసేవారు..వారు నాకు గుర్తున్నంతవరకూ చూసినవి ఆమ్రపాలీ (హిందీ)నవ్ రంగ్ (ఇదీ హిందీయే) మదర్ ఇండియా (హిందీ) శంకరాభరణం (తెలుగు).అయ్యకు తెలీకుండా సినిమాకు  పోవటానికి,అమ్మ సాయం చేసేది. తెలిసి కొపం ప్రదర్శిస్తే, 'యేదో, పిల్లతనం, పోనివ్వమ'ని మమ్మల్ని వెనకేసుకొచ్చేది. యేమిటో ఆ రోజులు!            


            


   

No comments:

Post a Comment