ఆటా-పాటా
చిన్నప్పుడు కడప మోచంపేటలో, మేము అద్దెకున్న గుడిపాటి అవ్వ ఇంటి
యెదురింట్లో యీ ఆటను తెల్లవార్లూ ఆడటం చూసీ నవ్వొచ్చేది.(అసలీఆటనలా తెల్లవార్లూ ఆడటమూ

మంచిదికాదనేది మా అమ్మ) కానీ, శివరాత్రి మేలుకోవటానికి
భలేగా పనికొస్తుందీ ఆట! వామనగుంటలు కూడా
నాకు భలే ఇష్టం. ప్రతి యెండాకాలంలో
చింతపిచ్చలకోసం రోడ్ల వెంట తిరిగి తిరిగి నిధిలాగ పోగేసేదాన్ని. మా
కరుణక్కయ నన్ను అడిగింది-నాలుగైదేండ్ల క్రితం-'తిరుపతిలో గోవిందరాజస్వామి
గుడి దగ్గర దొరుకుతుందట యీ
వామనగుంటల పీట తెచ్చివ్వు-నీవు కామెంటరీకి
వెళ్ళీనప్పుడు' అని..మనుమరాళ్ళతో ఆడటానికి! తనకైతే
తెచ్చిచ్చాను కానీ నేను
తెచ్చుకోలేదు. 'మళ్ళీ చింతపిచ్చలెక్కడ యేరుకుని రావాలబ్బా' అని..నేను
ఇండియా
వచ్చేముందు, అమెరికాలో మా అమ్మాయి తనదగ్గరున్న వామన గుంటల పీట
చూపించింది. దాంట్లోకి వాడే ప్లాస్టిక్
గోలీలతోసహా! యెంతబాగుంది కదా,
చింతపిచ్చలతో పనిలేకుండా, ఆధునిక పరికరాలు,ప్లాస్టిక్ గోలీలు
చింతపిచ్చల్లా
పురుగుకూడా పట్టనివి కదా మరి.యేమైనా మాడ్రన్ బుర్రల
తెలివినికూడా ఒప్పుకోవాల్సిందే! యెంతొ
సంతోషమైంది. ఫోటో కూడా తీసినట్టే
గుర్తు. యెక్కడో మిస్ అయింది. ఆట ఆడే పద్ధతికూడా మర్చిపోయానులెండి.
గుర్రం,
యేనుగు, లిబ్బి(చింతపిచ్చల లిబ్బి (నిధి) లెండి) ఇలా కొన్ని (పారిభాషిక)
పదాలు మాత్రమే గుర్తున్నాయి
మరి..ఐనా అక్కడి పిల్లలకీ ఆటలు అంతగా నచ్చవు
కదా! యెప్పుడూ ఆ టాబ్లెట్ పట్టుకునే ఉంటారు. యీ వేసవిలో
మా వాడు బైట బాగానే
ఆడుకున్నాడులెంది- తన స్నేహితులతో! మొత్తానికి లక్ష్మీదేవిగారూ!
'గుర్తుకొస్తున్నాయీ.'..అని పాడుకోవాలనిపించే పోష్ట్ మీది సుమా!
కడపలో బుగ్గొంక అని ( మా రామకృష్ణాహైస్కూల్ దగ్గర) చిన్న యేరు
పారుతూ వుండేది మా చిన్నప్పుడు!అక్కడ నీళ్ళలో నీటితాకిడికి వొరుసుని
కాబోలు, భలే భలే రాళ్ళు దొరికేవి. అప్పుడప్పుడు లెత నీలం, లేతాకుపచ్చ
గచ్చెనకాయలు ఆడేందుకు, గుండ్రంగా మంచి షేప్ లోకి వాటిని తెచ్చెందుకు
మళ్ళీ గోడకేసో గరుకు నేల మీదో వాటిని అరగదీయటం! అబ్బో! పేద్ద పని!
వాటిని స్కూల్ కి తీసుకెళ్ళి చూపించి, స్నేహితురాళ్ళ మెప్పు పొందటమూ
ఒక థ్రిల్ల్. యెంత పైకెగిరేసి పట్టుకుంటే, అంత గొప్ప!రక రకాల
పద్ధతులుండేవి ఆడటంలో. ఒక రాయి పైకెగరేసి, కిందనున్న నాలుగు
రాళ్ళనూ గబుక్కున పిడికిట్లొకి తీసుకోవటమూ, తరువత, మూడు రాళ్ళు,
రెండు రాళ్ళూ, ఒక రాయీ- మెలేసి పట్టుకొవటం, వేళ్ళసందులనుంచీ
వొడుపుగా పట్టుకోవటం ఇంకా చాలా అంశాలుండేవి. ఆట అంతా ఆడెందుకు
చాలా సమయం పట్టేది. గెలుపు వోటములు యెలా నిర్ణయించేవారో గుర్తు
రావటంలేదుకానీ, గంటలు గంటలు గడిచిపోయేవీఆటలో! మొత్తానికి
లక్ష్మీదేవిగారు యీ ఆదివారాన్ని నిజంగా ఆటవిడుపువారంగా మార్చేశారు
యీ పోష్ట్ పెట్టి! మళ్ళీ ఆ రోజులెటూ రావుకానీ, యీ రోజంతా ఆ జ్ఞాపకాలతో
'మనసు పరిమళించెనే!'....
తాడాట--అబ్బో! యెంత బాగా ఆడేదాన్నో! 100, 200 చాలా వీజీగా
ఆడేసేదాన్ని! రివర్స్ లోనూ, ఇంకా అటూ ఇటూ ఇద్దరు పట్టుకుంటే
మధ్యలో
నుల్చుని ఆడటం కూడా! అలాగే ఒంటికాలిమీద నుంచుని చేయటం కూడా!
భలే మజా వచ్చేది!

కడపలో
బుగ్గొంక అని ( మా రామకృష్ణాహైస్కూల్ దగ్గర) చిన్న యేరు పారుతూ వుండేది మా
చిన్నప్పుడు!అక్కడ
నీళ్ళలో నీటితాకిడికి వొరుసుని కాబోలు, భలే భలే రాళ్ళు దొరికేవి. అప్పుడప్పుడు లెత నీలం, లేతాకుపచ్చ రాళ్ళూ
దొరికేవి. వాటి వేటకోసమూ తెగ వెళ్ళేదాన్ని అక్కడికి!యీ గచ్చెనకాయలు ఆడేందుకు, గుండ్రంగా మంచి షేప్ లోకి
వాటిని తెచ్చెందుకు మళ్ళీ గోడకేసో గరుకు నేల మీదో వాటిని అరగదీయటం! అబ్బో! పేద్ద పని! వాటిని స్కూల్ కి
తీసుకెళ్ళి చూపించి, స్నేహితురాళ్ళ మెప్పు పొందటమూ ఒక థ్రిల్ల్. యెంత పైకెగిరేసి పట్టుకుంటే, అంత గొప్ప!రక
రకాల పద్ధతులుండేవి ఆడటంలో. ఒక రాయి పైకెగరేసి, కిందనున్న నాలుగు రాళ్ళనూ గబుక్కున పిడికిట్లొకి
తీసుకోవటమూ, తరువత, మూడు రాళ్ళు, రెండు రాళ్ళూ, ఒక రాయీ- మెలేసి పట్టుకొవటం, వేళ్ళసందులనుంచీ
వొడుపుగా పట్టుకోవటం ఇంకా చాలా అంశాలుండేవి. ఆట అంతా ఆడెందుకు చాలా సమయం పట్టేది. గెలుపు
వోటములు యెలా నిర్ణయించేవారో గుర్తు రావటంలేదుకానీ, గంటలు గంటలు గడిచిపోయేవీఆటలో! మొత్తానికి లక్ష్మీదేవిగారు యీ ఆదివారాన్ని నిజంగా ఆటవిడుపువారంగా మార్చేశారు యీ పోష్ట్ పెట్టి! మళ్ళీ ఆ రోజులెటూ
రావుకానీ, యీ రోజంతా ఆ జ్ఞాపకాలతో 'మనసు పరిమళించెనే!'...
...................................

No comments:
Post a Comment