Thursday, 23 February 2017





అద్యమే సఫలం జన్మ, శంభో: త్వత్ పాద దర్శనాత్,
అద్యమే సఫలం జ్ఞానం, కృపామయ,  త్రిలోచన.

..............
హరమక్షర శూలీచ, శితి కంఠో, సువక్త్రచ,
భవ, వామ, విభిన్నే చ, శశిశేఖర తే నమ:

...............
సర్వదేవాయ , రుద్రాయ, సర్వ శత్రు  హరాయచ,
ఊర్ధ్వ కేశాయ భర్గాయ, తత్వ భావాయ తే నమ:

..............
కపాలినం, భాను, చిదంబుధిం మణిం,
కపర్దినం శూలి, సుశారదం శివం,
భగాలి, భూతేశు, విభూతి  శోభితం,
నమామి విశ్వేశ్వర పాద పంకజం.

.......
హిరణ్య సదృశో  ఈశ: రుక్మ వర్ణం త్రిలోచనం,
సర్వాంగో సన్నివిష్టం తే ప్రణమామి సదాశివ.

..............
నమస్తే గహ్వరేష్టాయ,సోమ సూర్యాగ్ని లోచన,
నమస్తే బ్రహ్మ రూపాయ, విద్యాధర సుపూజిత,
వ్యాలప్రియాయ,దేవేశ,  ధరణీశ,  నటేశ్వర,
యజన ప్రియాయ, గౌరీశ మర్పితం మమ మానసం.  

........
మనోహరోదయం దేవ, తవ దర్శన కాంక్షిణం 
భ్రాంతి జ్ఞాన కుఠారాయ, శంభుం వందే, త్రిలోచన.  

...............

 
సన్మిత్రులకు మహా శివరాత్రి పర్వదిన  శుభాకాంక్షలు.. ...(24-2-1017)