Monday, 18 April 2016
telugu kavitalu, telugu poetry, baatasaari kavitalu, telugu poems
telugu kavitalu, telugu poetry, baatasaari kavitalu, telugu poems: telugu kavitalu, telugu poetry, baatasaari kavitalu, telugu poems
Frends.....
Pl. read my poem MUDULU here in TELUGU Vedika - web magazine.....
Frends.....
Pl. read my poem MUDULU here in TELUGU Vedika - web magazine.....
Wednesday, 13 April 2016
Tuesday, 12 April 2016
పదములు లేవు వేడుటకు పావన మూర్తి!
సుధాంతరంగ! నన్
సదమల బుద్ధితోడ నిట సం యమ జీవన యాత్ర సేయుచూ,
వదనము నందు
సంతసము వాడక నాదరి నుండనీయరా!
పదములనంటి వేడెదను, పాపపుయూహలు లేక రామయా !
,,,,,,,,,,
సుమ హృదయమ్ములోన బహు సుందర రీతిని
జేరి, లీలగా
క్రమముగ దోచు తేటివలె రమ్యముగా
మది నిల్చినావు, వి
భ్రమమొనరించి నీవు, శృతి,రాగము, తోడుత నాదు
భావనల్
సుమధుర గాన వాహినిని సుస్వర మందగ జేయరా ప్రభూ...
Subscribe to:
Posts (Atom)



